ఫార్మసీ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్‌.. | Seniors raging 3rd year student in pharmacy college | Sakshi
Sakshi News home page

ఫార్మసీ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్‌..

Published Tue, Mar 8 2016 9:54 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

Seniors raging 3rd year student in pharmacy college

నల్లగొండ: సూర్యాపేట వికాస్‌ ఫార్మసీ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. థర్డ్‌ ఇయర్‌ స్టూడెంట్‌ సాయికిరణ్‌పై సీనియర్లు ర్యాంగింగ్‌కు పాల్పడ్డారు.

సీనియర్లు కొట్టడంతో విద్యార్థి సాయికిరణ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. దాంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement