రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం దబ్బేపల్లి వద్ద జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం దబ్బేపల్లి వద్ద జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో... క్షతగాత్రులు చాలా సేపు ఘటనా స్థలంలోనే ఉండి పోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.