సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్‌ను సమకూర్చనున్న ట్రాన్స్‌కోకు తొలి విడతగా రూ. 267 కోట్లు మంజూరు చేస్తూ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో కాళేశ్వరం పంప్‌హౌజ్‌లకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ప్యాకేజీ 10, 11, 12లల్లో విద్యుత్ నిర్మాణాలను చేపడతారు.
‘కాళేశ్వరం’ విద్యుత్ నిర్మాణాలకు 267 కోట్లు
Published Fri, Dec 2 2016 4:24 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement