తనిఖీలకు జాగిలాలూ సై..
Published Fri, Aug 19 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ధరణికోట, ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్‌ల్లో జాగిలాలు, మెటల్ డిటెక్టర్‌లతో నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. – అమరావతి (పట్నంబజారు)
Advertisement
Advertisement