20న గురురామ్‌రతన్‌జీ రాక
Published Wed, Oct 19 2016 12:54 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
కర్నూలు(న్యూసిటీ): నగరంలోని శ్రీసాయిబాబా దేవస్థానంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు శ్రీసిద్ధయోగి గురురామ్‌రతన్‌జీ చేత సాయి ప్రవచానాల కార్యక్రమం నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. అనంతరం సాయిబాబా సత్సంగం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి సాయిబాబా భక్తులు హాజరు కావాలన్నారు.
Advertisement
Advertisement