ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి | state development only on special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి

Published Thu, Nov 24 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

state development only on special status

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి  శైలజానాథ్‌ పేర్కొన్నారు. గురువారం నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని  ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను పొందుపరిచందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా అంశానికి కట్టుబడి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్‌అహ్మద్, నగర అధ్యక్షులు బండి జకరయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement