విద్యుదా ఘాతంతో విద్యార్థి మృతి | Student killed with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదా ఘాతంతో విద్యార్థి మృతి

Published Mon, Feb 8 2016 12:53 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Student killed with an electric shock

వెల్దండ మండలం మర్రి గుంట తాండాకు చెందిన కుమార్(15) అనే విద్యార్థి కరెంటు షాక్‌తో మృతిచెందాడు. కుమార్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement