నేడు నగరానికి సుద్దాల అశోక్‌తేజ | suddala ashokteja comes anantapur | Sakshi
Sakshi News home page

నేడు నగరానికి సుద్దాల అశోక్‌తేజ

Published Tue, Jan 10 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

suddala ashokteja comes anantapur

అనంతపురం కల్చరల్‌ : ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ బుధవారం నగరానికి రానున్నారు.  సాయంత్రం 5 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరిగే  ‘ శ్రమకావ్యం’ గేయ రూపకాన్ని స్వయంగా ఆలపిస్తారని నిర్వాహకులు చంద్రశేఖర్‌ తెలిపారు. అనంత కవులు, రచయితలు ముఖ్య అతిథులుగా విచ్చేసే కార్యక్రమానికి సాహితీ అభిమానులు విరివిగా విచ్చేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement