ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా సుజనా | Sujana chowdary to be elected as AP TDP rajya sabha candidate | Sakshi
Sakshi News home page

ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా సుజనా

Published Sun, May 29 2016 8:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా సుజనా - Sakshi

ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా సుజనా

తిరుపతి: కేంద్రమంత్రి సుజనా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరును టీడీపీ ఖరారు చేసింది. ఆదివారం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. టీడీపీ మరో రాజ్యసభ సీటును మిత్రపక్షమైన బీజేపీకి టీడీపీ కేటాయించింది. 

కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉంది. మూడో రాజ్యసభ సీటు రేసులో మాజీమంత్రి పుష్పరాజ్‌ పేరు వినిపిస్తోంది. నాల్గో రాజ్యసభ సీటుపై చర్చ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement