![ఇనార్భిట్ మాల్‌లో సురభి సందడి](/styles/webp/s3/article_images/2017/09/4/41470941726_625x300.jpg.webp?itok=8mPVfHjS)
ఇనార్భిట్ మాల్‌లో సురభి సందడి
మాదాపూర్ : జెంటిల్‌మెన్ సినిమా ఫేమ్ సురభి మాదాపూర్‌లోని ఇనార్భిట్ మాల్‌లో సందడి చేసింది. ఒప్పో మొబైల్ ఎఫ్–1 సెల్ఫీ ప్రొమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. వివిధ పోటీల ద్వారా గెలుపొందిన విజేతలకు మొబైల్స్‌ను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓఫో మొబైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.