తహసీల్దార్‌ బదిలీ | tahasildar transfer | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ బదిలీ

Published Sat, Jan 7 2017 11:49 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

tahasildar transfer

అనంతపురం అర్బన్‌ : చిత్తూరు జిల్లా నుంచి తహసీల్దార్‌ సోమశేఖర్‌ను అనంతపురం కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్లు రఫిక్‌ అహమ్మద్‌, సోమశేఖర్‌లు చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. డిసెంబర్‌ 31న ఇక్కడి కలెక్టరేట్‌లో తహసీల్దార్‌ ప్రసాద్‌ ఉద్యోగవిరమణ చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన ఆ స్థానానికి సోమశేఖర్‌ను బదిలీపై పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement