బైంసాలో నలుగురు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి 18 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, బైంసా, కరీంనగర్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీళ్లు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిలో ఓ బాలనేరస్తుడు కూడా ఉన్నాడు. మీడియా ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.
బైంసాలో నలుగురు దొంగల అరెస్ట్
Published Mon, Jul 25 2016 6:47 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement