టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ లచ్చగూడెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.
టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ లచ్చగూడెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. లచ్చగూడెంలోని గడ్డి చెరువు కాలువలో పడి నిహార్(2) అనే బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.