Published
Thu, Nov 24 2016 9:59 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
ఆకాశానికి పక్షుల హారం!
నీలాకాశంలో కనువిందు చేసే దృశ్యాలు ఎన్నెన్నో.. ప్రస్తుతం వరికోతలు జరుగుతుండటంతో ధాన్యం కోసం ప్రతి రోజు ఉదయం పయనమైన పక్షులు తిరిగి సాయంత్రం గూళ్లకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో నంద్యాల– మహానంది రహదారిలో శుక్రవారం సాయంత్రం కనిపించిన దృశ్యాలు ఇవీ.