ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐశ్వర్య(15) అనే బాలిక అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘట్‌కేసర్‌లో బాలిక అదృశ్యం
Published Thu, Jul 7 2016 2:11 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement