కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంజయ్‌పురి కాలనీకి చెందిన మెరుగు నర్సింహులు కుమార్తె నిఖిత (19) కూకట్‌పల్లిలోని సిద్దార్ధ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 25న ఉదయం 9 గంటల సమయంలో కాలేజీకి వెళ్లిన యువతి నేటి వరకు తిరిగి రాలేదు. తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కళాశాలకు వెళ్లి తిరిగి రాని యువతి..
Published Fri, Jul 29 2016 2:51 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement