గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.