"ఆ ఎస్పీని సస్పెండ్ చేయాలి" | The SP should be suspended | Sakshi
Sakshi News home page

"ఆ ఎస్పీని సస్పెండ్ చేయాలి"

Published Sun, Jul 10 2016 3:33 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

The SP should be suspended

హోమ్‌గార్డుల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని హోమ్‌గార్డుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్న సంవత్సరాలైనా పోలీస్ వ్యవస్థలో ఇంకా వెట్టిచాకిరీ కొనసాగడం దారుణమన్నారు. ఎస్పీ నిర్వాకంపై రాష్ట్ర హోమ్ మంత్రికి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement