చేతబడి చేస్తున్నారన్న నెపంతో.. | The villagers have been attacked by the pretense of black magic | Sakshi
Sakshi News home page

చేతబడి చేస్తున్నారన్న నెపంతో..

Published Sat, Mar 18 2017 10:35 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

The villagers have been attacked by the pretense of black magic

శంషాబాద్‌(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోకి కొత్వాల్‌గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురిని గ్రామస్తులు చితకబాదారు.

అబ్రహం, ఆశిర్వాదం, మోసిన్‌, లలిత, జంగయ్య అనే వారు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో శనివారం గ్రామస్తులంతా కలిసి.. వీరిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఐదుగురినీ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement