మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్లోని దుకాణాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లతో పాటు వందల కొద్ది బ్లూఫిల్మ్ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అశ్లీల చిత్రాలు అప్‌లోడ్ చేస్తున్న ముగ్గురు అరెస్ట్
Published Sun, Jul 16 2017 3:09 PM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
మంచిర్యాల: సెల్‌ఫోన్, సీడీ పాయింట్‌లపై పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లూఫిల్మ్‌లను అప్‌లోడ్ చేస్తున్న మూడు మొబైల్ దుకాణాలపై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement