ఆగి ఉన్న డీసీఎంను ఆల్టో కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
ఆగి ఉన్న డీసీఎంను ఆల్టో కారు ఢీకొట్టింది. ఈ సంఘటన చిట్వేలు శివారులో జాతీయరహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. కారులో వ్యక్తులు హైదారబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.