రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం | Three killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

Published Wed, Sep 28 2016 10:04 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

Three killed in road accident

నల్గొండ జిల్లా గుర్రంపోడు-దేవరకొండ రహదారిలో కాలువపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ముందు వెళుతున్న ఆటోను వెనుక వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement