తిరుమలలో రద్దీ యథాతధం | Tirumala devotees Rush Continues | Sakshi
Sakshi News home page

తిరుమలలో రద్దీ యథాతధం

Published Mon, May 30 2016 8:32 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

Tirumala devotees Rush Continues

 తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటల్లో పూర్తవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement