ఆర్థిక సాయం అందజేత | to give financial help | Sakshi
Sakshi News home page

ఆర్థిక సాయం అందజేత

Published Sat, Aug 13 2016 5:57 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

ఆర్థిక సాయం అందజేత - Sakshi

ఆర్థిక సాయం అందజేత

వాయిలసింగారం(నడిగూడెం): మండలంలోని వాయిలసింగారం గ్రామానికి చెందిన బొల్లం రాంబాయి (32) ఇటీవలె అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. కాగా రాంబాయి తెల్లబెల్లి సహకార సంఘంలో సభ్యురాలు కావడంతో శనివారం ఆ సంఘం చైర్మన్‌ చుండూరు వెంకటేశ్వరరావు నామిని అయిన మృతురాలు సోదరుడు లింగయ్యకు రూ.10 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు.  ఈ కార్యక్రమంలో సీఈఓ దేవబత్తిని శ్రీనివాసరావు, డైర క్టర్లు చుండూరు మురళి, కుటుంబరావు,  సత్యనారాయణ, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, కోటయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement