నేడు నిజాలంకరణలో భ్రమరాంబాదేవి
Published Tue, Oct 11 2016 12:18 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం విజయదశమిని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబాదేవిని నిజాలంకరణలో దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లను నందివాహనంపై ఊరేగిస్తూ శమి( జమ్మి) వృక్షం వద్దకు చేరుస్తారు. శమిపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవమూర్తులను తిరిగి యథాస్థానంలో ఆవహింపజేస్తారు.అలాగే దసరా ఉత్సవాలకు పూర్ణాహుతిని నిర్వహిస్తారు.
Advertisement
Advertisement