నేడు మంత్రి అయ్యన్న పాత్రుడు రాక | Today, the arrival of the minister deserves ayyanna | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి అయ్యన్న పాత్రుడు రాక

Published Wed, Dec 28 2016 12:20 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Today, the arrival of the minister deserves ayyanna

అనంతపురం అర్బన్‌: పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సిహెచ్‌.అయ్యన్న పాత్రుడు బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో ఉంటూ స్థానికంగా ఏర్పాటు చేసిన కారక్రమాల్లో పాల్గొంటారు. బుధవారం మధ్యాహ్నం పెనుకొండ చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. 29వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టర్, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ధర్మవరంలోని పెద్దకోట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి బెంగుళూరు వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement