నేడు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సదస్సు
Published Fri, Aug 5 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
విద్యారణ్యపురి : జన విజ్ఞాన వేదిక(జేవీవీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 6న ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్‌లో సదస్సును నిర్వహిస్తున్న ట్లు వేదిక జిల్లా అధ్యక్షుడు డి.ప్రభాకరచారి, ప్రధాన కార్యదర్శి వేల్పుల రా జు ఒక ప్రకటనలో తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం ను అంతర్జాతీయ అపరాల సంవత్సరం–2016 గా ప్రకటించిందని, దీనిని పురస్కరిం చుకొని ఈ సదస్సున నిర్వహించబోతున్నామన్నారు.ఈ సదస్సులో ప్రధా న వక్తగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, విద్యావిభాగం కన్వీనర్ కే బీ ధర్మప్రకాష్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు.
Advertisement
Advertisement