రేపు చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాపసభ | tomorrow cherukulapadu narayanareddy obituary | Sakshi
Sakshi News home page

రేపు చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాపసభ

Published Mon, May 29 2017 11:12 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

రేపు చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాపసభ - Sakshi

రేపు చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాపసభ

వెల్దుర్తి రూరల్‌ :  వైఎస్‌ఆర్‌సీపీ  పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, దివంగత   చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాపసభ బుధవారం నిర్వహించనున్నారు.  చెరుకులపాడు గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పార్థసారథి,  ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా జీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి సోమవారం విలేకరులకు  తెలిపారు.   సంతాపసభ రోజునే  నారాయణరెడ్డి వైకుంఠ సమారాధన నిర్వహిసా​‍్తమని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ​‍్యలో హాజరై నారాయణరెడ్డికి నివాళులర్పించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement