రేపటి ‘మీ కోసం’ రద్దు | tomorrow meekosam cancel | Sakshi
Sakshi News home page

రేపటి ‘మీ కోసం’ రద్దు

Published Sat, Jun 3 2017 8:10 PM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

tomorrow meekosam cancel

అనంతపురం అర్బన్‌ : కలెక్టరేట్‌లో ఈనెల 5న నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమం జి.వీరపాండియన్‌ ఆదేశం మేరకు రద్దు చేసినట్లు డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్‌ రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అర్జీలు ఇచ్చేందుకు వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్‌కు రావొద్దని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement