భువనగిరి ఖిలాపై పర్యాటకులు సందడి
భువనగిరి టౌన్: భువనగిరి ఖిలా ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు జిల్లాలోని పలు మండల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష అనంతరం మధ్యాహ్నం కోటను సందర్శించారు.
Jul 31 2016 11:05 PM | Updated on Sep 4 2017 7:13 AM