పుష్కరాలకు ఇద్దరు ట్రైనీ ఐఏఎస్‌లు | Trainee IASes to Pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ఇద్దరు ట్రైనీ ఐఏఎస్‌లు

Published Fri, Aug 12 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

Trainee IASes to Pushkaralu

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : కష్ణా పుష్కరాల్లో భక్తులకు క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకుగాను ఇద్దరు ట్రైనీ ఐఏఎస్‌లను జిల్లాకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2015 బ్యాచ్‌కు చెందిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా ట్రైనీ కలెక్టర్లు గౌతం పొట్రు, పామెల సత్పతిలను నియమించింది. శుక్రవారం విధుల్లో చేరిన వారు పుష్కరాలు ముగిసే వరకు ఆయా ఘాట్ల వద్ద సేవలు అందిస్తారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement