బైక్‌లపైకి దూసుకెళ్లిన ట్రాలీ ఆటో | trally auto over speed and dashed two wheelers | Sakshi
Sakshi News home page

బైక్‌లపైకి దూసుకెళ్లిన ట్రాలీ ఆటో

Published Fri, Oct 28 2016 4:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

trally auto over speed and dashed two wheelers

హైదరాబాద్: వేగంగా వెళ్తున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని చింతల్ హెచ్‌ఎంటీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన ఆటోను ఓ మైనర్ బాలుడు నడుపుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జాం అయింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement