
తాజ్‌కృష్ణాలో ట్రెండ్జ్ ఎక్స్‌పో
డిజైనర్ ఉత్పత్తులకు పేరొందిన ట్రెండ్జ్ ఎక్స్‌పో హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాౖటెంది. మాజీ మిస్ ఇండియా పూర్వా రానా ఈ ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో టాలీవుడ్ యువ తారలు, పేజ్‌త్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎక్స్‌పో మూడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకురాలు శాంతి చెప్పారు. – సాక్షి, వీకెండ్ ప్రతినిధి