ట్రిపుల్ రైడింగ్ నో ‘ఫైన్’
ట్రిపుల్ రైడింగ్ నో ‘ఫైన్’
Published Sat, Sep 3 2016 5:39 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
రిమాండ్‌కు తీసుకెళ్తున్న ఖైదీని మధ్యలో కూర్చోబెట్టుకొని పోలీసులు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఈ దృశ్యం శుక్రవారం గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ సెంటర్‌లో కనిపించింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు.
– ఫొటో: రూబెన్ బెసాలియేల్, గుంటూరు
Advertisement
Advertisement