నేడు టీటీడీ పాలకమండలి సమావేశం | TTD Executive Committee Meeting today | Sakshi
Sakshi News home page

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

Published Sat, Jan 30 2016 9:51 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM

TTD Executive Committee Meeting today

తిరుపతి : టీటీడీ పాలక మండలి శనివారం సమావేశం కానుంది. రూ. 2,650 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఈ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, దర్శన టికెట్లు ధరలు పెంచే అవకాశం ఉంది. దీనితోపాటు లడ్డూ ధర పెంచకుండా సబ్సిడీ లడ్డూలను తొలగించే అవకాశం కూడా ఉందని సమాచారం.

అయితే తిరుమలలో భక్తుల రద్దీ ఈ రోజు సాధారణంగానే ఉంది. శ్రీవారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు... కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement