గోవులు... భారతీయుల సంపద | TTD officials special offers in goshala | Sakshi
Sakshi News home page

గోవులు... భారతీయుల సంపద

Published Sun, Sep 6 2015 12:37 PM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

TTD officials special offers in goshala

తిరుపతి : దేశీయ గోవుల జాతిని పరిరక్షించడానికి కృషితోపాటు గోవుల సంరక్షణ టీటీడీ ధ్యేయమని ఆ సంస్థ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకృష్ణ అష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలలో టీటీడీ ఛైర్మన్ చదలవాడ, ఈవో సాంబశివరావు గోపూజ చేశారు.

ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ... గోవులు... భారతీయుల సంపదగా అభివర్ణించారు. గోవులకు వ్యాధి నిరోధక ఔషధాలతో ప్రయోగాలు చేయిస్తున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement