లారీని ఢీకొన్న స్కూటర్‌ | two students injured of lorry and scooter accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న స్కూటర్‌

Published Sun, Mar 12 2017 10:28 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

two students injured of lorry and scooter accident

కూడేరు : కూడేరులో షిర్డీసాయి బాబా ఆలయం వద్ద ఆదివారం అనంతపురం– బళ్లారి ప్రధాన రహదారిపై వెళ్తున్న లారీని స్కూటర్‌ ఢీకొనింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న కూడేరుకు చెందిన విద్యార్థులు అరవింద్‌ (9వ తరగతి), పవన్‌ (9వ తరగతి, కడదరగుంట) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement