బిజినేపల్లి (నాగర్‌కర్నూల్): మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన జి.మల్లేష్‌గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓయూసెట్‌లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఎంఈడీ చేసేందుకు నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి మల్లేష్‌గౌడ్ 3వ ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు.
హన్వాడ: మండల కేంద్రానికి చెందిన విజయ్‌కుమార్‌కు రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించాడు. మండల ఎంట్రెన్స్ ఫలితాల్లో 76 ర్యాంకు సాధించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
వెల్గొండ విద్యార్థికి 3వ ర్యాంకు..
Published Mon, Jul 3 2017 12:06 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
Advertisement
Advertisement