తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం | woman dies in accident at tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

Aug 16 2016 12:24 PM | Updated on Aug 30 2018 4:07 PM

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం - Sakshi

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులోని 45వ మలుపు వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది.

- మహిళ మృతి
 
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులోని 45వ మలుపు వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్నిఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. బాధితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement