లిఫ్ట్ కిందపడి మహిళ మృతి | Woman killed in collapsing lift | Sakshi

లిఫ్ట్ కిందపడి మహిళ మృతి

Apr 20 2016 11:13 AM | Updated on Jun 1 2018 8:39 PM

పుట్టపర్తి మండలకేంద్రంలోని శ్రీసాయిసదన్ అపార్ట్‌మెంట్‌లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది.

పుట్టపర్తి మండలకేంద్రంలోని శ్రీసాయిసదన్ అపార్ట్‌మెంట్‌లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. లిఫ్ట్ లాక్ ఓపెన్ కావడంతో ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కిందపడి శారద(45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆల్వాల్ మండలం వెంకటాపూర్ గ్రామం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement