రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య | women suicide on railway track | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య

Published Mon, Sep 26 2016 12:20 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

women suicide on railway track

 రైల్వేగేట్‌ః నగరంలోని వరంగల్‌ అండర్‌ బ్రిడ్జి సమీపంలోని రైల్వేట్రాక్‌ పై గుర్తు తెలియని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వరంగల్‌ జీఆర్‌పీ ఎస్సై ఎస్‌. శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. అండర్‌ బ్రిడ్జి ఎ-క్యాబిన్‌ సమీపంలో ఆదివారం ఉదయం 6.10 గంటలకు ఓ మహిళ(30) ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచామని, మృతురాలి సంబంధీకులు వరంగల్‌ జీఆర్‌పీలో సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement