గ్రూప్–2 పరీక్షకు నిమిషం ఆలస్యం అయినా అనుమతిచ్చేది లేదని గ్రూప్–2 లైజన్ ఆఫీసర్ టీవీ రమేష్‌బాబు తెలిపారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
Published Sun, Feb 26 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
– గ్రూప్–2 లైజన్ ఆఫీసర్ టీవీ రమేష్‌బాబు వెల్లడి
కర్నూలు సీక్యాంప్: గ్రూప్–2 పరీక్షకు నిమిషం ఆలస్యం అయినా అనుమతిచ్చేది లేదని గ్రూప్–2 లైజన్ ఆఫీసర్ టీవీ రమేష్‌బాబు తెలిపారు. నగరంలోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రూప్–2 పరీక్షా 10గంటలకు ప్రారంభం అవుతుందని, 9.45నిమిషాలకు హాల్‌లోకి చేరుకోవాలని సూచించారు. బ్లాక్,బ్లూ పెన్నులు తప్ప.. వేరే వస్తువులను హాల్‌లోకి అనుమతివ్వబోమని చెప్పారు.
Advertisement
Advertisement