'అమరనాథ్‌రెడ్డిని అనర్హుడిగా చేయాలి' | ysrcp complaint on MLA amarnath reddy ovar defections | Sakshi
Sakshi News home page

'అమరనాథ్‌రెడ్డిని అనర్హుడిగా చేయాలి'

Published Tue, Jul 5 2016 3:31 AM | Last Updated on Tue, Oct 30 2018 4:01 PM

ysrcp complaint on MLA amarnath reddy ovar defections

స్పీకర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డిని అనర్హుడిగా చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, దేశాయి తిప్పారెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్పీకర్ అందుబాటులో లేక పోవడంతో నిర్ణీత ఫార్మాట్‌లో గల ఫిర్యాదును అసెంబ్లీ ఇంచార్జి కార్యదర్శి కె.సత్యనారాయణకు ఎమ్మెల్యేలు అందజేశారు. సాధ్యమైనంత త్వరగా తమ పిటిషన్‌ను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి అనర్హత విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement