టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేత గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు.
అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేత గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. భూదందాలకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారని విమర్శించారు.
అనంతపురంలో అవినీతికి ప్రభాకర్ చౌదరి కేంద్ర బిందువుగా మారారని గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం నగర పాలక సంస్థలో కమీషన్లదే రాజ్యమని అన్నారు.