అడ్మిషన్స్ | Admissions | Sakshi
Sakshi News home page

అడ్మిషన్స్

Published Thu, Dec 26 2013 3:29 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు నుంచి దరఖాస్తులు కొరబడుచున్నవి.

పీజీ డిప్లొమా
 నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా-హైదరాబాద్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్) సంయుక్తంగా నిర్వహించే  పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ కోర్సుకు నోటిఫికేషన్ వెలువడింది.
 అర్హత: ఏదైనా డిగ్రీ
 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 21, 2014
 వివరాలకు: http://icadr.ap.nic.in
 ఉస్మానియా యూనివర్సిటీ
 ఉస్మానియా యూనివర్సిటీ-దూర విద్య కేంద్రం పలు కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 అందిస్తున్న కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్), బీఏ (మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్), బీకామ్ (జనరల్, కంప్యూటర్స్), బీబీఏ, బీఎస్సీ (ఏవియేషన్), పీజీ డిప్లొమా ఇన్ మ్యాథమెటిక్స్/ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/బిజినెస్ మేనేజ్‌మెంట్/టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్/కంప్యూటర్ అప్లికేషన్స్.
 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2014
 వె బ్‌సైట్:  www.oucde.ac.in
 ఎంఫిల్ (నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్)
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్-భోపాల్, ఎంఫిల్ (నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లలో 55 శాతం మార్కులతో పీజీ/డిప్లొమా
 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2014
 వివరాలకు: http://www.iifm.ac.in

 


 మిమ్స్-ఎంబీబీఎస్
 మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (మిమ్స్)-వార్దా (మహారాష్ట్ర) ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
 సీట్ల సంఖ్య: 100
 అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ)
 దరఖాస్తు: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ విధానాల్లో
 దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 20, 2014.
 రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2014
 వివరాలకు: http://mgims.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement