ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ | Cochin Shipyard Recruitment 2015 Apply for 25 Executive | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్

Published Thu, Dec 18 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

Cochin Shipyard Recruitment 2015 Apply for 25 Executive

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ : 25
వయసు: 25 ఏళ్లు దాటకూడదు.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైనాన్స్, నేవల్ ఆర్కిటెక్ట్, ఐటీ, హెచ్‌ఆర్.
అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జనవరి 20
 వెబ్‌సైట్: www.cochinshipyard.com
 
 ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్
 ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ తాత్కాలిక పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్:
  మేనేజర్  డిప్యూటీ మేనేజర్
  డిప్యూటీ మేనేజర్ - డీజీసీఏ లైజన్
  ట్రైనింగ్ కో ఆర్డినేటర్
  క్లరికల్/సపోర్ట్ స్టాఫ్ -ట్రైనింగ్
    ఫ్లైట్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్
  డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ
    ఆపరేషన్ డిపార్ట్‌మెంట్
  చీఫ్ మేనేజర్ - ఇన్- ఫ్లైట్ సర్వీసెస్
  మేనేజర్ - షెడ్యూలింగ్
  మేనేజర్- ఫ్లైట్ ఆపరేషన్స్
 అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు. www.airindiaexpress.in
 
 హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
 హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల  నియామకం కోసం దరఖాస్తులు కోరుతోంది.
  రిక్రూట్‌మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్
 విభాగాలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్.
 అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.
 ఎంపిక: గేట్ 2014 స్కోరు ద్వారా
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 2
 వెబ్‌సైట్: www.hindustanpetroleum.com/

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement