ఈసీఐఎల్‌లో ఆర్టిసన్‌ ఉద్యోగాలు, చివరి తేది మరో నాలుగు రోజులే | GAIL, ECIL Hyderabad Recruitment 2021: Junior Artisan, Executive Trainee Jobs | Sakshi
Sakshi News home page

Jobs In ECIL Hyderabad: ఈసీఐఎల్‌లో ఆర్టిసన్‌ ఉద్యోగాలు

Published Mon, Sep 13 2021 4:05 PM | Last Updated on Mon, Sep 13 2021 5:17 PM

GAIL, ECIL Hyderabad Recruitment 2021: Junior Artisan, Executive Trainee Jobs - Sakshi

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ ఆర్టిసన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 04

► అర్హత: ఫిట్టర్‌ ట్రేడులో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అసెంబ్లీ ఆఫ్‌ మెకానికల్, ప్రెసిషన్‌ మెకానికల్‌ పని అనుభవం ఉండాలి.

► వయసు: 31.08.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు.

► వేతనం: నెలకు రూ.18,564 చెల్లిస్తారు.

► పని ప్రదేశం: మైసూరు

► ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తులకు చివరి తేది: 17.09.2021

► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ecil.co.in


గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు

గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌).. ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు

► విభాగాలు: ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్‌.

► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు గేట్‌–2022కు దరఖాస్తు చేసుకోవాలి.

► ఎంపిక విధానం: గేట్‌–2022లో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021

► వెబ్‌సైట్‌: www.gailonline.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement