ఎన్‌ఐఎన్‌లో 8 పోస్టులు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్) వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.చివరి తేది మార్చి 15. వివరాలకు www.ninindia.org చూడొచ్చు.
మిధానిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ (మిధాని).. వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6. చివరి తేది ఫిబ్రవరి 24. వివరాలకు www.midhani.gov.in చూడొచ్చు.
పట్నా ఎయిమ్స్‌లో 59 పోస్టులు
పట్నాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్, జూనియర్ రెసిడెంట్స్/ట్యూటర్/ డిమాన్‌స్ట్రేటర్‌స పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించ నుంది. మొత్తం ఖాళీలు 59. వివరాలకు www.aiimspatna.org చూడొచ్చు.
ఈఎస్‌ఐసీలో వివిధ పోస్టులు
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీలు ఫిబ్రవరి 19, 23. వివరాలకు www.esic.nic.in చూడొచ్చు.
నిమ్‌హాన్‌సలో వివిధ పోస్టులు
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్ (నిమ్‌హాన్‌స) వివిధ విభాగాల్లో సీనియర్ ఇన్వెస్టిగేటర్, రీసెర్‌చ అసిస్టెంట్, స్టాటిస్టీసియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. చివరి తేది ఫిబ్రవరి 20. వివరాలకు www.nimhans.ac.in చూడొచ్చు.
హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్‌లో వివిధ పోస్టులు
హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.lifecarehll.ఛిౌఝ చూడొచ్చు.
ఉద్యోగ సమాచారం
Published Sat, Feb 13 2016 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM
Advertisement
Advertisement