దక్షిణ మధ్య రైల్వే
అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు: 1443
టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు: 542
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2014
వివరాలకు: http://rrbsecunderabad.nic.in
........................................................
ఇండియన్ కోస్ట్‌గార్డ్
10+2 ఎంట్రీ
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 29, 2014
వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in
........................................................
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైనీ 24 పోస్టులు
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 30, 2014
వెబ్‌సైట్: www.belindia.com
........................................................
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్
పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:ఫిబ్రవరి 12, 2014
పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:ఫిబ్రవరి 14, 2014
వెబ్‌సైట్: http://ssc.nic.in
........................................................
నావెల్ డాక్‌యార్డ్
ట్రేడ్స్‌మెన్ (స్కిల్డ్) 349 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2014
వెబ్‌సైట్: www.godiwadabhartee.com
........................................................
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 58
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2014
వెబ్‌సైట్: http://bsf.nic.in