జాబ్ రిమైండర్స్ | Job Reminders | Sakshi
Sakshi News home page

జాబ్ రిమైండర్స్

Published Thu, Nov 28 2013 2:38 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

వివిధ ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నవి.

నేవీ షార్ట్‌సర్వీస్ కమిషన్

 సెయిలర్స్

 అర్హత: 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో)

 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 6, 2013

 వివరాలకు: nausena&bharti.nic.in

 

 ఇండియన్ ఆర్మీ

 హవల్దార్ ఎడ్యుకేషన్ కాప్స్ (గ్రూప్-ఎక్స్, వై)

 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2013

 వివరాలకు: indianarmy.nic.in

 

 ఏపీ వైద్యవిధాన పరిషత్

 సివిల్ అసిస్టెంట్ సర్జన్‌‌స (జనరల్): 43 పోస్టులు

 సివిల్ అసిస్టెంట్ సర్జన్‌‌స (స్పెషలిస్ట్): 532 పోస్టులు

 దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 27, 2013

 వెబ్‌సైట్: apvvp.ap.nic.in

 

 ఇండియన్ కోస్ట్‌గార్డ్

 పోస్టులు: అసిస్టెంట్ కమాండెంట్

 జనరల్ డ్యూటీ (పైలట్, నేవిగేటర్/అబ్జర్వర్)

 టెక్నికల్ బ్రాంచ్ (మెకానికల్, ఎలక్ట్రికల్)

 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 12, 2013

 వివరాలకు: www.joinindiancoastguard.gov.in

 

 భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్

 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 42

 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: డిసెంబర్ 9, 2013.

 వివరాలకు: www.brbnmpl.co.in

 

 For More Job News: Visit www.sakshieducation.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement